Saturday, April 30, 2011

ఎవరికి ముద్దు పెట్టాలి..



ఎవరికి ముద్దు పెట్టాలి..
చెలియా.. ఎవరికి ముద్దు పెట్టాలి..?

ఈ సాయంత్రంలొ.. నా
వళ్ళు చల్లగా చెసి, నీ
గుర్తు చెసిన వానా చినుకులకు.
ముద్దు ఇవ్వనా...?

ఇదె రోజు రాత్రి,
అప్సరల మెరిసె, నీ
రూపం చూపిన
జాబిల్లమ్మకూ ముద్దు ఇవ్వనా..

నా మనసుని..
ఆహ్లాదకరంగా చెసి,
అలలలాగె.. నీ గుర్తింపు
చెసిన చల్లగాలికి.. ముద్దు ఇవ్వనా.?

నా నిదిర చెడిపి,
నీ చూపు గుర్తు చేసిన
రాత్రి చల్లటికి ముద్దు ఇవ్వనా..?

వయ్యారం చెస్తు,
నాట్య మయూరిలా కనబడెలా
చెసె నా కలలకే ముద్దు ఇవ్వనా..?

ఇంకెన్ని రోజులు,
నెను వైట్ చెయ్యలి.. చెలి,
నీ పెదవికి ముద్దు పెట్టాడానికి..