
నా ప్రియాతిప్రియమైన భావ,
నీ కోసం నేను పడే తపన తెలుసుకోవా,
నీకు తెలుసులే KFC చికన్ కన్నా
నువ్వేలే చాల నాకిష్టం అని.
మనం ఎంత అల్లరి చేసిన,
జగడం చేసిన INFATUATION కాదని.
నా కళ్ళు చెబుతుంది కదా,
మనది ౧౦౦% లవ్ అని.
నేను చెప్పిన, చెప్పక పోయిన
నువ్వే GREAT కదా బావ.
సిగ్గేస్తుంది నాకు, నా నడుము
వంక అలా చూడకు బావ.
కలిసి చేదివాము, కలిసి బ్రతుకుదాం
కలిసి CODING చేద్దాం,
కలిసి LIFE ENJOY చేద్దాం
ఎంతైనా మనది ౧౦౦% లవ్ కదా బావ.