
గడిచి పోయిన రోజుల్లో
నీ బాధ ఏమిటో,
సంతోషం ఏమిటో తెలియదు.
బాధ ఉందని బాధపడకు,
సంతోషం ఉందని రెచ్చిపోకు.
ఏది ఏమైనా నేనుంటాను నీకు తోడుగా
నీ మనసుని చిరుగాలిల పెట్టడానికి చెలియా
నా తీయని మాటలతో
నీ మనసుకి వెన్నెలను అవుతాను
నీ కళ్ళల్లో ఉన్న నీటి చుక్కకి
చెక్ డ్యాం అవుతాను
నవ్వుతూ బ్రతుకు చెలియా
ఎదుపంటే ఏమిటో తెలియక.
ఉంటాను నీ మనసల్లో ఎప్పటికి.,
ఎప్పుడు ఉండు ఇలా
కిలకిల నవ్వుతూ చెలియా...
హ్యాపి బర్తడే .... డియర్ ..